మోదీజీ.. ఏం చేద్దామనుకుంటున్నారు

మోదీజీ.. ఏం చేద్దామనుకుంటున్నారు
X

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పైకి కాంగ్రెస్ నేత ప్రశ్నల వర్షం కురిపించారు. లాక్డౌన్ లక్ష్యం నేరవేరలేదు.. కేసులు పెరిగాయి.. ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం వ్యూహం ఏమిటి.. ఓ పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే లాక్డౌన్ ఎలా ఎత్తివేస్తారని రాహుల్ ప్రశ్నించారు. లాక్డౌన్ 4.0 ఫెయిల్ కావడంతో తలెత్తిన ఇబ్బందుల్ని దేశ ప్రజలు అనుభవించాల్సి వస్తోందని రాహుల్ అన్నారు. కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు.

Next Story

RELATED STORIES