Top

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్కరోజులో 117 మందికి..

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్కరోజులో 117 మందికి..
X

తెలంగాణలో గత రెండు రోజుల నుంచి వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం 117 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 2,216 చేరిందని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో 66 మంది తెలంగాణ వారికి నమోదు కాగా.. 49 మంది విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు.. ఇద్దరు వలస కూలీలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈరోజు నలుగురు మృతిచెందగా.. మృతుల సంఖ్య 67కు చేరింది. ఇప్పటి వరకూ 1345 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 844 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.

ts corona

Next Story

RELATED STORIES