పదకొండేళ్ల కనిష్ఠానికి పడిపోయిన దేశ జీడీపీ వృద్ధిరేటు

పదకొండేళ్ల కనిష్ఠానికి పడిపోయిన దేశ జీడీపీ వృద్ధిరేటు
X

భారతదేశ జీడీపీ వృద్ధి రేటు పదకొండేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 2019 - 20 ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికం (జనవరి- మార్చి)లో జీడీపీ వృద్ధిరేటు 3.1 గా నమోదైందని జాతీయ గణాంక కార్యాలయం తెలిపింది. 2018-19 సంవత్సరం జనవరి- మార్చిలో జీడీపీ వృద్ధిరేటు 4.2 శాతంగా ఉండేది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6.1 గా ఉన్న జీడీపీ వృద్ధిరేటు తదుపరి ఆర్థిక సంవత్సరంలో 4.2 గా నమోదైంది. అయితే కరోనా ప్రభావంతో ఈ త్రైమాసికం తక్కవగా నమోదైందని.. లాక్ డౌన్ వలన ప్రపంచ దేశాలు అన్నీ.. వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆ ప్రభావం భారత్‌పైనా పడింది.

Next Story

RELATED STORIES