విషాదంలో ఖుష్బూ.. కరోనా సోకి బంధువు..

విషాదంలో ఖుష్బూ.. కరోనా సోకి బంధువు..
X

ప్రముఖ సినీనటి ఖుష్బూ సమీప బంధువు కరోనా సోకి మృతి చెందారు. ఆ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మహారాష్ట్రలో మహమ్మారి తీవ్ర రూపం దాల్చడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 62 వేలకు చేరుకుంది. 2 వేల మందికి పైగా మరణించారు. ఇప్టటికే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారిలో సామాన్యులు, ప్రముఖులు అన్న తేడాలేకుండా అందరినీ కబళిస్తోంది.

Next Story

RELATED STORIES