తాజా వార్తలు

సంచలనాల కోసమే రేవంత్.. కేసీఆర్, కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు: టీఆర్ఎస్

సంచలనాల కోసమే రేవంత్.. కేసీఆర్, కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు: టీఆర్ఎస్
X

మంత్రి కేటీఆర్‌పై.. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి చేస్తున్న ఆరోపణలను టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. రేవంత్‌ చెబుతున్న ఫామ్‌ హౌజ్‌తో తనకు సంబంధం లేదని కేటీఆర్‌ ఎన్నో సార్లు వివరణ ఇచ్చినా.. పనిగట్టుకునే ఇలాంటి పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సాధారణ పెయింటర్‌గా ఉన్న రేవంత్‌కు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో చెప్పాలంటూ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ మాట్లాడని రేవంత్‌ సంచలనాల కోసమే కేసీఆర్‌, కేటీఆర్‌ మీద విమర్శలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులు బాల్కసుమన్‌, కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు.

Next Story

RELATED STORIES