తాజా వార్తలు

ప్రభుత్వం నిరంకుశ విధానాలతో ముందుకెళ్లడం సరికాదు: సీపీఐ రామకృష్ణ

ప్రభుత్వం నిరంకుశ విధానాలతో ముందుకెళ్లడం సరికాదు: సీపీఐ రామకృష్ణ
X

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైన, ప్రభుత్వం మళ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టడంపైన CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశ విధానాలతో ముందుకువెళ్లడం సరికాదని అన్నారు. వివాదాస్పద అంశాల అమల్లో సర్కారుకు ఎందుకు అంత తొందరని ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES