తాజా వార్తలు

షూటింగ్ లు స్టార్ట్.. కరోనా అటాక్.. నటుడికి పాజిటివ్

షూటింగ్ లు స్టార్ట్.. కరోనా అటాక్.. నటుడికి పాజిటివ్
X

నిరంతరాయంగా ప్రసారమయ్యే బుల్లితెర సీరియల్స్ కి లాక్డౌన్ తో బ్రేక్ వచ్చింది. సడలింపుల అనంతరం షూటింగ్ లు షురూ చేశారు నిర్వాహకులు. కొవిడ్ వ్యాప్తి అరికట్టే దిశగా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు అనుసరిస్తూ షూటింగ్ లు మొదలు పెట్టింది సీరియల్స్ యాజమాన్యం. అయినా ఓ ఛానెల్ లో నటిస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. గత అయిదు రోజుల్లో అతడు వేర్వేరు షూటింగుల్లో పాల్గొన్నారు. సోమవారం అనారోగ్యంగా ఉన్న అతడికి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. అతడితో పాటు కలిసి పనిచేసిన నిపుణులకు, నటులకు, కార్మికులకు కరోనా టెస్ట్ చేయిస్తామని టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ యాదవ్ తెలిపారు.

Next Story

RELATED STORIES