ఇరాన్‌లో అగ్ని ప్రమాదం.. 19 మంది మృతి
BY TV5 Telugu1 July 2020 9:10 AM GMT

X
TV5 Telugu1 July 2020 9:10 AM GMT
ఇరాన్ లో ఘరో ప్రమాదం జరిగింది. దేశరాజధాని టెహ్రాన్ లో ఓ మెడికల్ క్లినిక్ లో గ్యాస్ లీకై పేలుడు సంభంవించింది. ఈ ప్రమాదంలో 19 మంచి చనిపోగా.. మరో ఆరుగురుకి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయాన్ని టెహ్రాన్ డిప్యూటీ గవర్నర్ హమీద్ రెజా తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో క్లినిక్ లో మొత్తం 25 మంది ఉద్యోగులు ఉన్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు.
Next Story
RELATED STORIES
LIC IPO : స్టాక్ మార్కెట్ లో లిస్టు అయిన ఎల్ఐసీ..!
17 May 2022 6:00 AM GMTGold and Silver Rates Today : స్ధిరంగానే బంగారం, షాకిచ్చిన వెండి......
17 May 2022 12:45 AM GMTCrossbeats: ఒక్కసారి ఛార్జింగ్ తో 15 రోజులు.. సరికొత్త స్మార్ట్ వాచ్
16 May 2022 12:00 PM GMTGold and Silver Rates Today : స్ధిరంగానే బంగారం,వెండి ధరలు..మార్కెట్లో ...
16 May 2022 12:45 AM GMTProperty Sales: గ్రేటర్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న గృహాలు
14 May 2022 10:45 AM GMTGold and Silver Rates Today: గుడ్ న్యూస్..! బంగారం, వెండి ధరల్లో...
14 May 2022 12:53 AM GMT