హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ వలన ఎలాంటి ప్రయోజనం లేదు: డబ్ల్యూహెచ్‌ఓ
BY TV5 Telugu5 July 2020 2:42 PM GMT

X
TV5 Telugu5 July 2020 2:42 PM GMT
కరోనా రోగులకు చికిత్సలో ఉపయోగిస్తున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ పై క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయనున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ఈ మెడిసిన్ తో కరోనా పూర్తిగా నయం చేయడంలో విఫలమైందని తెలిపింది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోపాటు లోపినవిర్, రిటోనవిర్ ట్రయల్స్‌ను కూడా నిలిపివేస్తామని తెలిపింది. ఇప్పటివరకూ చేసిన ట్రయల్స్ లో ఈ మెడిసిన్ క్లినికల్ ట్రయల్స్‌లో కరో్నా మరణాలు తగ్గించడంలో ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది.
అయితే, ఈ మెడిసిన్ వలన కరోనా మరణాలు పెరిగాయి అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ఈ క్లినికల్ ట్రయిల్స్ నిలిపివేత నిర్ణయం ఇతర అధ్యాయనాలపై ప్రభావం చూపదని తెలిపింది.
Next Story
RELATED STORIES
Andhra Pradesh: ఏపీ రాజ్యసభ బెర్తులు ఖరారు..? నలుగురు నేతలు ఫిక్స్..?
17 May 2022 1:45 PM GMTRoja: నగరిలో రోజాకు వింత అనుభవం.. పెళ్లి చేయాలంటూ వృద్ధుడి విన్నపం..
17 May 2022 11:45 AM GMTGuntur: స్కూల్ విద్యార్థుల మధ్య ఘర్షణ.. రెండు వర్గాలుగా విడిపోయి...
17 May 2022 11:30 AM GMTKurnool: ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు అంకురార్పణ చేసిన...
17 May 2022 9:15 AM GMTKiran Kumar Reddy : కిరణ్‌కుమార్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు?
17 May 2022 6:51 AM GMTWeather Report : తెలుగురాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు
17 May 2022 3:00 AM GMT