అంతర్జాతీయం

గాలి ద్వారా వైరస్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే..

గాలి ద్వారా వైరస్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే..
X

రోజురోజుకి కరోనాకు సంబంధించిన వార్తలు యావత్ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్న నేపధ్యంలో డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. గాలి ద్వారా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతుందనే వాదనను కాదనలేమని తేల్చిచెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గాలి ద్వారా వాప్తి చెందుతుందని పరిశోదనల ద్వారా కనిపెట్టారు. ఇప్పుడు డ‌బ్ల్యుహెచ్‌వో కూడా ఆ వాదనకు మద్దతు పలకడంతో దానికి మరింత బలం చేకూరింది. దీంతో కరోనా వైరస్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని శాస్త్రవేత్తల బృందం డబ్ల్యూహెచ్‌వోను కోరింది.

Next Story

RELATED STORIES