మరో నటికి కరోనా

మరో నటికి కరోనా
X

కరోనా అన్ని రంగాల్లో విస్తరిస్తుంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ మమ్మారి బారినపడ్డారు. తాజాగా సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో తెలియజేశారు. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. వైద్యుల పర్యవేక్షణలో తాను హోం క్వారంటైన్ లో ఉన్నానని ఆమె తెలిపారు. కొన్ని రోజుల తనతో కాంటాక్ట్ అయినవారు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని.. ఎవరిని కలవద్దని ఆమె తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు.

Next Story

RELATED STORIES