డైరక్టర్ తేజకు కరోనా పాజిటివ్

డైరక్టర్ తేజకు కరోనా పాజిటివ్
X

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. రోజు వారి కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చాలా మంది రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తెలుగు దర్శకుడు తేజకు కరోన పాటిజిట్ అని తేలింది. ఇటీవల ఆయన ముంబైకు వెళ్లి వచ్చారు. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేపించుకోగా.. పాజిటివ్ అని తేలింది. కానీ, తేజ కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్ అని వచ్చింది. కాగా.. ఇటీవల దర్శకుడు రాజమౌళి కుటుంబం కూడా కరోనా బారిన పడ్డారు.

Next Story

RELATED STORIES