తమిళనాడులో కరోనా విజృంభణ.. కొత్తగా 5,890 కేసులు

తమిళనాడులో కరోనా విజృంభణ.. కొత్తగా 5,890 కేసులు
X

తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,890 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 3,26,245కు చేరింది. అటు, ఒక్కరోజులోనే కరోనా మరణాలు 117 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన మరణాలతో కరోనా మృతులు 5,514కు చేరాయి. కాగా.. రాష్ట్రంలో 53,716 యాక్టివ్ కేసులు ఉండగా.. మిగతా వారు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Tags

Next Story