Top

భక్తి

Corona Effect : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..!

6 May 2021 6:15 AM GMT
బుధవారం శ్రీవారిని కేవలం 5,084 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 2803 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో భారీగా కురిసిన వర్షం

23 April 2021 10:45 AM GMT
తిరుమలలో భారీ వర్షం కురిసింది. దాదాపు మూడు గంటలపాటు ఎడతెరపి లేకుండా కుండపోత వర్షం పడింది. దీంతో దైవ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

కన్నుల పండుగగా భద్రాద్రి రాముడి కల్యాణం..!

21 April 2021 6:57 AM GMT
భద్రాద్రి రాముడి కల్యాణం కన్నుల పండుగగా సాగింది. ఏటా మిథిలా స్టేడియంలో నిర్వహించే రామయ్య కల్యాణాన్ని కరోనా కారణంగా నిత్యకల్యాణ మండపంలో జరిపించారు.

హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే.. ఆధారాలతో రుజువు చేసేందుకు సిద్ధమైన టీటీడీ..!

21 April 2021 6:15 AM GMT
హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే..! ఇప్పుడీ నిజాన్ని శాస్త్రీయంగా ఆధారాలతో సహా నిరూపించేందుకు TTD సిద్ధమైంది.

తెలుగురాష్ట్రాల్లోని ఆలయాలపై కరోనా ఎఫెక్ట్

18 April 2021 9:00 AM GMT
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఆలయాలను తాకింది.

కడపలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లింలు

13 April 2021 10:30 AM GMT
సేవించే మనసుండాలె కానీ రాముడైతేనేమి.. రహీం అయితేనేమి.. అందరి దేవుళ్లు ఒక్కటేనన్న అభిమతం ఉండాలంటూ కనువిప్పు కలిగిస్తున్నారు కడప ముస్లింలు.

శ్రీశైలంలో ఘనంగా ఉగాది మహోత్సవాలు..!

13 April 2021 4:45 AM GMT
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. మూడవరోజు భ్రమరాంబదేవి మహా సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది.

తిరుమలలో ఘనంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. !

28 March 2021 9:59 AM GMT
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు తెప్పపై విహరించారు.

వైభవంగా అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

26 March 2021 6:12 AM GMT
స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు పాల్గోని స్వామివారిని దర్శిస్తున్నారు.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

24 March 2021 5:04 AM GMT
కోవిడ్‌ నేపథ్యంలో తెప్పోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తోంది టీటీడీ.

జలపాతంలో బంగారు చేప రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు

22 March 2021 12:30 PM GMT
ఈ జలపాతంలో అమ్మవారు బంగారు చేప రూపంలో దర్శనమిస్తారని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం.

ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం.. 8 నెలల తర్వాత భక్తులకు దర్శనం

21 March 2021 11:59 AM GMT
ప్రతి ఏడాది కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు స్వామి వారి దర్శనం కలుగుతుంది.

శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు

11 March 2021 7:01 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

పరమశివుడు.. పార్వతీ దేవికి బోధించిన పవిత్ర శివరాత్రి కథ..!

11 March 2021 4:30 AM GMT
సాక్షాత్తు ఆ పరమశివుడు సాక్షాత్కరించి తమను అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. మరి ఈ శివరాత్రి యొక్క విశిష్టతను ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి వివరిస్తాడు.

Mahashivaratri 2021: రోజూ 3 సార్లు రంగులు మారే శివలింగం.. !

11 March 2021 3:30 AM GMT
దేశంలో చాలా పురాతమైన ఆలయాలు ఉన్నాయి. అందులో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న'అచలేశ్వర మహాదేవ దేవాలయం' ఒకటి. మహాశివరాత్రి పర్వదినాన ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..!

5వ శతాబ్ధంలో నిర్మించిన శ్రీకాళహస్తీశ్వరాలయం.. మూడు జీవులు శివైక్యం పొందిన పుణ్య క్షేత్రం

11 March 2021 2:30 AM GMT
అనంత కోటి జీవరాసుల్లో ఆ మూడు జీవరాసులు మాత్రమే లంబోదరుడితో సమానంగా సేవలందుకుంటున్నాయి..

Mahashivratri 2021 : ఒకే పానవట్టం మీద రెండు శివలింగాలు.. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం..!

11 March 2021 1:30 AM GMT
Mahashivratri 2021 : దట్టమైన అడవులు... చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రాచీనమైనది.

Mahashivaratri 2021 : మహాశివరాత్రి వెనుక ఉన్న కథ ఇదే..!

11 March 2021 12:30 AM GMT
హిందువులకి అత్యంత పవిత్రమైన పండగలలో మహాశివరాత్రి ఒకటి.. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది.

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

10 March 2021 2:03 AM GMT
శ్రీకాళహస్తిలోని చతుర్మాఢ వీధులు శివనామస్మరణతో మారుమోగాయి.

దైవదర్శనం : స్వయంభూ రాజరాజేశ్వర స్వామి దేవాలయం... పొట్లపల్లి

7 March 2021 2:30 AM GMT
రెండు దశాబ్దాల క్రితం అదో మామలు గ్రామం... కానీ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఆ ఊళ్లో ఇప్పుడు ఏ మూలన తవ్వినా ఓ అపురూప శిల్పం బయటపడుతూనే ఉంది.

కనిపిస్తూ.. కనుమరుగవుతూ.. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ప్రసిద్ధ శివాలయం

6 March 2021 2:30 AM GMT
రోజంతా కనిపించి అంతలోనే అదృశ్యమయ్యే ఆలయాన్ని కని వినీ ఉండం. అవును, గుజరాత్ లోని కవి కాంబోయ్ అనే చిన్న పట్టణంలో వడోదర నుండి 40 మైళ్ళ దూరంలో ఉన్న ఈ అదృశ్య ఆలయం స్టాంభేశ్వర్ మహాదేవ్ ఆలయం.

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

5 March 2021 5:00 AM GMT
ప్రతిరోజు శివపార్వతుల రుద్రహోమాలతోపాటు.. పురవీధుల్లో వివిధ వాహన సేవలతో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

వైభవంగా యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..!

25 Feb 2021 9:31 AM GMT
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథసప్తమి ప్రత్యేక పూజలు..!

19 Feb 2021 4:15 PM GMT
రథసప్తమి పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సుప్రభాత సేవతో ఉదయాన్నే స్వామివారి దర్శనాలు మొదలయ్యాయి.

అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తుల అసహనం

19 Feb 2021 3:19 AM GMT
స్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రానికి పోటెత్తారు.

మలయప్ప స్వామి పాదాలను తాకిన సూర్య కిరణాలు.. పులకించిపోయే దృశ్యం

19 Feb 2021 3:08 AM GMT
ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయాన భానుడి తొలి కిరణాలు మలయప్ప స్వామి పాదాలను తాకాయి.

పూర్వగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు!

18 Feb 2021 3:00 PM GMT
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయంగా విరాజిల్లుతోన్న పూర్ణగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉత్సవ శోభ నెలకొంది.

రథసప్తమి వేడుకలకు సిద్ధమైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం

18 Feb 2021 5:43 AM GMT
. కోనార్క్ తర్వాత రెండవ సూర్యనారాయణ స్వామి దేవాలయం కావటంతో ఈ ఆలయానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.

తెలంగాణ శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు

18 Feb 2021 2:39 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో చెర్వుగట్టు 'శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి' దేవాలయం సుప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది.

బాసర పుణ్యక్షేత్రంలో భక్తుల కష్టాలు!

16 Feb 2021 11:30 AM GMT
వసంత పంచమి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని.... తమ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భారీగా చేరుకున్నారు.

శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లకు వైభవంగా ఉంజల్ సేవ

29 Jan 2021 3:32 AM GMT
దాతలు ఇచ్చిన వెండి ఊయలపై స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నిర్వహించారు.

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ నిర్వహించిన టీటీడీ

29 Jan 2021 3:22 AM GMT
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఉగాది వరకు వైభవంగా జరగనున్న కొమురవెల్లి మల్లన్న జాతర

18 Jan 2021 7:51 AM GMT
కొమురవెళ్లి మల్లన్న జాతరకు హైదరాబాద్ నుండీ సుమారు లక్షమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

ఊర్మిళాదేవి 14 ఏళ్ల నిద్ర వెనుక ఉన్న రహస్యం ఇదే!

15 Jan 2021 11:59 AM GMT
భర్త అభిమతాన్ని, అంతరంగాన్ని గుర్తించిన ఊర్మిళ అయోధ్యలోనే ఉండిపోతుంది. అయితే లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్లి వచ్చేంతవరకు ఆమె 14 ఏళ్ల పాటు నిద్రలోనే ఉండిపోతుంది.

శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

14 Jan 2021 6:45 AM GMT
ఉత్సవాల్లోమూడో రోజు శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి రావణ వాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు.