ఆంధ్రప్రదేశ్

Ap corona :ఏపీలో కొత్తగా 4,528 పాజిటివ్‌ కేసులు

Ap corona : ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి.

Ap corona :ఏపీలో కొత్తగా 4,528 పాజిటివ్‌ కేసులు
X

Ap corona : ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లోనే 4 వేల 528 మంది వైరస్‌ బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. తాజా కేసుల్లో చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా వెయ్యి 27 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 992, గుంటూరులో 377, అనంతపురం జిల్లాలో 300 మంది కరోనా బారినపడ్డారు.

Next Story

RELATED STORIES