You Searched For "andhra pradesh"
Andhra Pradesh: గంగవరం పోర్టు సీఎస్ఆర్ కింద రూ.50 లక్షల విరాళం
Andhra Pradesh: విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కి అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షల చెక్కును అందజేసింది.
Read MoreAP : రెవెన్యూ అధికారులను ఉరితీయించాలి : సీపీఐ నారాయణ
తిరుపతి వైసీపీ పడమటి కార్యాలయం చిరునామాతో 36 దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు
Read MoreAP : సమ్మిట్ అంతా వైసీపీ రంగులే : పల్లా శ్రీనివాస్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తుందని అన్నారు.అసలు ఇండ్రస్ట్రీయల్ పాలసీ లేకుండానే సమ్మిట్ నిర్వహించడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోందని అన్నారు
Read MoreAP : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఓ బూటకం : నాదెండ్ల మనోహర్
కోడిగుడ్డును సీ-పూడ్స్లో కలిపి చూపడాన్ని బట్టి.. మంత్రులు ఎంత అవివేకంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. తాము ఇన్వెస్టర్లను తప్పు పట్టడం లేదని, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు
Read MoreAP : పోలవరంపై క్లారిటీ.. కొత్త డయాఫ్రం వాల్ అవసరం లేదట
దెబ్బతిన్న వాల్‌పై ఏం చేయాలో ఇవాళ జరగనున్న డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సమావేశంలో నిపుణులు, సీడబ్ల్యుసీ అధికారులు ఓ నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read MoreAP: పేలవంగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు
తొలిరోజు ఎఫెక్ట్‌తో డెలిగేట్స్ సంఖ్య తక్కువగా ఉండటంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి
Read MoreAP : పోలవరం ప్రాజెక్టుపై తుది నిర్ణయం, మార్చి 5 న సమావేశం
డ్యాంకు సంబంధించిన అంశాలు చర్చించి, అధ్యయనం చేసి ఆకృతులకు, ఇతరత్రా సాంకేతికంగా ముందుకు సాగేందుకు నిర్ణయాలు తీసుకునేందుకు సమావేశం జరుగనుంది
Read MoreAndhra Pradesh: ఏపీ రాజధానిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మళ్లీ టంగ్ స్లిప్
Andhra Pradesh: ఏపీ రాజధానిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.
Read More