Konaseema: పంట నష్టాలతో మనోవేదన.. రైతు ఆత్మహత్య..

Konaseema: పంట నష్టాలతో మనోవేదన.. రైతు ఆత్మహత్య..
Konaseema: కోనసీమ జిల్లా రాయవరం మండలం లొల్ల గ్రామంలో అప్పుల బాధ తాళ లేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

Konaseema: కోనసీమ జిల్లా రాయవరం మండలం లొల్ల గ్రామంలో అప్పుల బాధ తాళ లేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంట నష్టాలతో మనోవేదనకు గురైన శ్రీనివాస్‌.. పురుగుల మందు తాగి సూసైడ్‌ చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు

Tags

Read MoreRead Less
Next Story