ఆంధ్రప్రదేశ్

ఏపీలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మరో దుర్ఘటన

అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటన మరువక ముందే... విశాఖలోని దుర్గాపురంలో మరో దుర్ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న..

ఏపీలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మరో దుర్ఘటన
X

అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటన మరువక ముందే... విశాఖలోని దుర్గాపురంలో మరో దుర్ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయ పునాది స్థంభం కూల్చివేత.. హిందువుల మనోభావాలు మరోసారి గాయపర్చింది. భారీ పోలీసు బలగాలతో వచ్చిన అధికారులు ఇక్కడ ప్రతిష్టించిన బుద్ధుడి విగ్రహాన్ని కూడా కూల్చి ఎత్తుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. విషయం తెలుసుకున్న ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Next Story

RELATED STORIES