ఆంధ్రప్రదేశ్

AP Government : రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం..!

AP Government : రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సినిమాటోగ్రఫీ, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులను ఆమోదించింది.

AP Government : రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం..!
X

AP Government : రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సినిమాటోగ్రఫీ, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులను ఆమోదించింది. దీంతో.. ఇకపై సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే విక్రయించనుంది. రోజుకు 4 షోలు మాత్రమే ప్రదర్శించేందుకు నిబంధనలతో కొత్త చట్టం తెచ్చింది. బెనిఫిట్‌ షోల కట్టడికి చట్టంలో మార్పులు చేసింది. అటు.. కొత్త వాహనాలపై లైఫ్‌ ట్యాక్స్‌ పెంచారు. కొత్త వాహనాలకు 1 శాతం నుంచి 4 శాతం వరకు లైఫ్ ట్యాక్స్‌ పెంచారు. పాత వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ పెంచుతూ సవరణ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాత వాహనాలకు.. 4 వేల నుంచి 6 వేల వరకు గ్రీన్‌ ట్యాక్స్‌ పెంచారు.

Next Story

RELATED STORIES