ఆంధ్రప్రదేశ్

Chandrababu : వారంపాటు అసెంబ్లీ సమావేశాలు లేకుంటే... కొంపలేవు మునిగిపోవుగదా...!: చంద్రబాబు

Chandrababu : వారం పాటు అసెంబ్లీ సమావేశాలు లేకుంటే...కొంపలేవి మునిపోవుగదా...అని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.

Chandrababu :  వారంపాటు అసెంబ్లీ సమావేశాలు లేకుంటే... కొంపలేవు మునిగిపోవుగదా...!: చంద్రబాబు
X

Chandrababu : వారం పాటు అసెంబ్లీ సమావేశాలు లేకుంటే...కొంపలేవి మునిపోవుగదా...అని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. భారీ వరదలతో బాధితులు అల్లాడుతుంటే...ఆదుకోవాల్సిన సర్కార్ ఏం చేస్తోందని ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ... బాధితులపట్ల వైసీపీ సర్కార్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరం కోల్పోయి అన్నమో రామచంద్రా...అంటూ బాధితులు సాయం కోసం ఎదురుచూస్తుంటే...వివాహాలు, విందులు, వినోదాల్లో సీఎం జగన్ మునిగితేలుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Next Story

RELATED STORIES