సీఎం జగన్ పైన నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

జగన్‌ పాలనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తుంటే.. రాష్ట్రంలో జగన్‌ అన్నీ తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్ పైన నారాయణ సంచలన వ్యాఖ్యలు..!
X

జగన్‌ పాలనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తుంటే.. రాష్ట్రంలో జగన్‌ అన్నీ తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ధర్మరాజు భార్యను తాకట్టు పెట్టినట్టుగా చేయొద్దంటూ కామెంట్స్‌ చేశారు.. ధర్మరాజు పాలన కొంత వరకు చేస్తేనే మంచిదని.. ధర్మరాజులా భార్యను తాకట్టు పెట్టే పరిస్థితి తెచ్చుకుంటే కొంప కొల్లేరవుతుందని నారాయణ అన్నారు. రాష్ట్రంలో సీఎం ఆఫీస్‌ నుంచి కింది స్థాయి వరకు కమీషన్లు వెళ్తున్నాయన్నారు.. సీఎం కార్యాలయంలో కమీషన్లు తీసుకుంటున్నారని ఆధారాలతో నిరూపిస్తానన్నారు నారాయణ.

Next Story

RELATED STORIES