Srikakulam: ఇంట్లో దీపావళి మందుగుండు తయారీ.. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం

Srikakulam: ఇంట్లో దీపావళి మందుగుండు తయారీ.. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం
Srikakulam: కచేరి వీధిలో ఓ ఇంట్లో దీపావళి మందుగుండు సామాగ్రి తయారు చేస్తుండగా... ఈ పేలుడు సంభవించింది.

Srikakulam: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో.. భారీ పేలుడు సంభవించింది. కచేరి వీధిలో ఓ ఇంట్లో దీపావళి మందుగుండు సామాగ్రి తయారు చేస్తుండగా... ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రగాయాలపాలైన ఈ ఇద్దరి చిన్నారులను సాయి, హరిగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story