Korean women: కొరియన్ మహిళలు కొంచెం కూడా లావెక్కరట.. వాళ్ల ఫిట్‌నెస్ సీక్రెట్ ..

25 Oct 2021 2:30 PM GMT
Korean women: కొరియాలో మహిళలు వయస్సుతో సంబంధం లేకుండా శరీర ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటారు.

osmania: ఉస్మానియా ఆస్పత్రిలో ప్రమాదం.. డ్యూటీ డాక్టర్‌పై ఊడి పడిన ఫ్యాన్‌

25 Oct 2021 12:01 PM GMT
osmania: హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది.

Disha Patani: అక్క ఆర్మీ ఆఫీసర్.. చెల్లెలు సినీ స్టార్..!

25 Oct 2021 11:00 AM GMT
Disha Patani: అందమైన ఆ అక్క చెల్లెళ్లిద్దరూ తమ కెరీర్‌ని భిన్నంగా ఎంచుకున్నారు. ఒకరు దేశం కోసం ఆర్మీ ఆఫీసర్ అయితే, మరొకరు వెండి తెరపై...

Rickshaw Puller: రిక్షాపుల్లర్‌కు రూ.3 కోట్లకు పైగా పన్ను.. ఐటీ శాఖ నోటీసులు..

25 Oct 2021 10:00 AM GMT
Rickshaw Puller: రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు. బతుకు బండి సాగాలంటే కష్టమైనా రిక్షా తొక్కాల్సిందే. లేకపోతే కడుపు నిండదు.

CM Chandrababu Naidu: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరాం: చంద్రబాబు

25 Oct 2021 8:58 AM GMT
CM Chandrababu Naidu: దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దొరికినా లింక్ ఏపీలో ఉంటుందని... రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా తయారైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Goat Milk: మేక పాలు లీటర్ @ రూ.400.. డెంగ్యూ ఫీవర్‌ని తగ్గిస్తాయని..

24 Oct 2021 3:30 AM GMT
Goat Milk: ఆవు పాలు, గేదె పాల గురించి చాలా మందికి తెలుస్తుంది కానీ మేకపాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.

Bank locker: బ్యాంకు లాకర్‌ మీ వస్తువులు భద్రపరిచే ముందు..

23 Oct 2021 2:30 AM GMT
Bank locker: విలువైన డాక్యుమెంట్లు, ఖరీదైన నగలు అన్నీ లాకర్‌లో పడేసి భద్రంగా ఉన్నాయనుకుంటాము.

Jetty: ఆశ కంటే ఆశయం గొప్పది.. బాలకృష్ణ మెచ్చిన 'జెట్టి' ట్రైలర్

22 Oct 2021 9:30 AM GMT
Jetty:నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'జెట్టి'. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Indian Navy Sailor Recruitment 2022: పదవతరగతి అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. జీతం రూ.21,700 నుంచి..

22 Oct 2021 3:30 AM GMT
Indian Navy Sailor Recruitment 2022: ఇండియన్ నేవీ సెయిలర్ రిక్రూట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.

Lose weight: జీలకర్ర-దాల్చిన చెక్క పానీయం రోజూ తాగితే..

22 Oct 2021 2:30 AM GMT
Lose weight:శరీరానికి హాని చేయని పదార్ధాలు బరువుని తగ్గిస్తాయంటే నిరభ్యంతరంగా వాడొచ్చు.

Shah Rukh Khan: నాన్నా భోజనం బాలేదు.. షారుఖ్ కంటతడి..

21 Oct 2021 10:30 AM GMT
Shah Rukh Khan : దాదాపు మూడు వారాల తర్వాత షారూఖ్ గురువారం తన కుమారుడిని కలుసుకుని ధైర్యం చెప్పారు.

Bigg Boss Telugu 5: నాకు గేమ్ ఆడటం రాదు.. అదే నా దరిద్రం: షణ్ముఖ్ జస్వంత్

21 Oct 2021 9:45 AM GMT
Bigg Boss Telugu 5: మాములు గానే తక్కువ మాట్లాడుతూ తన పనేదో తను చేసుకునే యూట్యూబర్ షణ్ణు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినా అదే ధోరణి.

FCI Recruitment 2021: ఎనిమిదో తరగతి అర్హతతో 'ఎఫ్‌సీఐ'లో ఉద్యోగాలు.. జీతం రూ.23,000

21 Oct 2021 4:30 AM GMT
FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐదు, ఎనిమిది తరగతి విద్యార్హతతో 380 వాచ్‌మెన్ పోస్టులను ...

Belly Fat: పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించే వ్యాయామం.. ఇంట్లోనే ఇలా..

21 Oct 2021 1:30 AM GMT
Belly Fat: హార్మోన్స్ ప్రభావమో, అతిగా తినడమో ఏదైనా కావచ్చు.. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది.

Bone Strengthen Foods: కాళ్ల నొప్పులు.. కచ్చితంగా తినవలసిన పదార్థాలు..

21 Oct 2021 12:30 AM GMT
Bone Strengthen Foods: కాస్త దూరం నడిస్తే చాలు కాళ్ల నొప్పులు. చిన్నా పెద్దా తేడా లేదు. అందరిదీ ఇదే పరిస్థితి.

Jayaguru: ఇంజనీర్ ఉద్యోగం వదిలి.. ఆవు పేడ, మూత్రంతో వ్యాపారం.. నెలకు రూ.10 లక్షల ఆదాయం..

20 Oct 2021 12:30 PM GMT
Jayaguru: సివిల్ ఇంజనీర్ చదివి పాడి పశువుల వ్యాపారాన్ని చేసేందుకు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. నెలకు 10 లక్షలు సంపాదిస్తున్న జయగురు సక్సెస్...

Samantha: రూ..25 లక్షలు గెలుచుకున్న సమంత.. కాళ్లకు దండం పెట్టొద్దన్న ఎన్టీఆర్..

20 Oct 2021 8:56 AM GMT
Samantha: అమ్మ చెప్పిన మాటలు నిజమే అని నమ్ముతున్నా అంది.

Uttarakhand: ఉత్తరాఖండ్ వరద బీభత్సం.. 46 మంది మృతి..

20 Oct 2021 6:48 AM GMT
Uttarakhand: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో నదులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా కొండ చరియలు...

Avinash Marriage : ఘనంగా అవినాష్ పెళ్లి.. అనూజ మెడలో మూడుముళ్ళు..!

20 Oct 2021 6:22 AM GMT
Avinash Marriage : పాపులర్ కామెడీ షో జబర్ధస్త్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ వివాహ వేడుక ముగిసింది. తన చిన్న నాటి స్నేహితురాలు అనూజ మెడలో మూడు ముళ్లు...

SCR Recruitment 2021: పది అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో..

20 Oct 2021 6:00 AM GMT
SCR Recruitment 2021: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, దక్షిణ మధ్య రైల్వే (RRC SCR) అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Gandhi Hospital: గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం

20 Oct 2021 5:10 AM GMT
Gandhi Hospital: ఆరో ఫ్లోర్‌లో ఉన్న ప్యానెల్‌ బోర్డులో మంటలు చెలరేగాయి..

Indian Army : హాట్సాఫ్ ఇండియన్ ఆర్మీ.. మీ సేవలకు సలాం..!

20 Oct 2021 4:58 AM GMT
Indian Army : నైనిటాల్‌లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి భారత సైన్యం సిబ్బంది చేతులు కలిపారు

TDP: విశాఖ జగదాంబ జంక్షన్‌ వద్ద టీడీపీ మహిళా విభాగం నిరసన

20 Oct 2021 4:40 AM GMT
TDP: ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను పోలీసులు అన్యాయంగా అడ్డుకుంటున్నారని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు.

Healthy Hair: అమ్మాయిలూ.. పొడవైన జుట్టుకు ఈ 5 పండ్లు తినాల్సిందే!

20 Oct 2021 2:00 AM GMT
Healthy Hair: పండ్లు కూడా జుట్టుకి పోషణ అందిస్తాయని మీకు తెలుసా.. పోషకాహార నిపుణలు వెంట్రుకల పెరుగుదలకు ఓ అయిదు పండ్లను సూచించారు.

Arkansas: అదృష్టం అంటే అదీ.. వాకింగ్‌కి వెళ్లింది.. వజ్రం దొరికింది..

19 Oct 2021 10:42 AM GMT
Arkansas: ఎంత కష్టపడితే లక్షలు సంపాదిస్తాం.. ఒక్కరోజులో రూ.15 లక్షలు సంపాదించడం అంటే మాటలా..

'Reject Zomato' : తమిళుల దెబ్బకు దిగొచ్చిన జొమాటో.. భాషతో పెట్టుకుంటే..

19 Oct 2021 9:42 AM GMT
'Reject Zomato' : ఎంత తమిళనాడులో ఉంటే మాత్రం జాతీయ భాష హిందీ రాకపోతే ఎలానండీ.. నాకేమో తమిళ్ రాదు.. మీరు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు..

Samantha: సామ్ ఫుల్ బిజీ.. 'ఆహా'‌లోకి మరోసారి..

19 Oct 2021 8:44 AM GMT
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు వరుస ఆఫర్లతో బిజీగా మారింది.

Manchu Manoj: వర్మకి మంచు మనోజ్ రిటర్న్ గిప్ట్.. తగ్గేదేలే..

19 Oct 2021 8:08 AM GMT
Manchu Manoj: వర్మకు ఇచ్చిన పంచ్ అదిరింది బాస్ అని కామెంట్లు పెడుతున్నారు.

Gates' daughter Jennifer Marriage: ప్రపంచ కుబేరుడి కూతురి పెళ్లి ఖర్చు.. టూ సింపుల్..

19 Oct 2021 8:00 AM GMT
Gates' daughter Jennifer Marriage: ప్రపంచ కుబేరుని కూతురు పెళ్లంటే అస్సలు తగ్గేదేలేదంటూ అంగరంగ వైభవంగా చేసేయరూ. కానీ బిల్‌గేట్స్‌కి ఆ అవకాశం దక్కలేదు.

Eggs: గుడ్డుతో ఇవి కలిపి తింటున్నారా.. చాలా డేంజర్ సుమా!!

19 Oct 2021 7:30 AM GMT
Eggs: ఉదయాన్నే హడావిడిగా ఓ ఎగ్, దానికి తోడు మరొకటి తింటే సరిపోతుందని ఏదో ఒకటి తినేస్తుంటారు.

phone virus: మీ ఫోన్‌లో వైరస్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా

19 Oct 2021 6:30 AM GMT
phone virus: ఫోన్ చేతిలో ఉంటే ఎన్నో పనులు.. కొన్ని అనుకుని చేస్తే.. మరికొన్ని అనుకోకుండా చేసేవి. కాబట్టి, మీ ఫోన్‌లో వైరస్ సమస్య తప్పనిసరిగా...

Karnataka girl kills parents: అమ్మానాన్న చెల్లిని, తమ్ముడినే ప్రేమగా చూస్తున్నారని..

19 Oct 2021 5:45 AM GMT
Karnataka girl kills parents: చెల్లికి, తమ్ముడికే ప్రేమనంతా చూపిస్తూ.. ఏం చేసినా వెనకేసుకొస్తున్నారు.. అక్క జీర్ణించుకోలేకపోయింది.. పగతో రగిలిపోయింది.

Integral Coach Factory recruitment 2021: టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే భర్తీ..

19 Oct 2021 3:30 AM GMT
Integral Coach Factory recruitment 2021: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Guava Fruit and leaves: జామ పండుతో పాటు ఆకులూ.. ఆరోగ్య ప్రయోజనాలు..

19 Oct 2021 2:30 AM GMT
Guava Fruit and leaves: జామ పండ్లలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఉన్నాయి.

Belly Fat Exercise: పెరిగిన పొట్టను తగ్గించే వ్యాయామం.. ఇంట్లోనే ఇలా చేస్తే..

19 Oct 2021 1:30 AM GMT
Belly Fat Exercise: బెల్లీ ఫ్యాట్ అత్యంత అనారోగ్యకరమైన కొవ్వు. దీన్ని తగ్గించుకోకపోతే గుండె వ్యాధులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు చుట్టుముడతాయి.

Bank Holidays: బీ అలర్ట్.. బ్యాంకులకు వచ్చేవారం వరుస సెలవులు..

18 Oct 2021 8:57 AM GMT
Bank Holidays: అక్టోబర్ 18 సోమవారం నుండి వచ్చే వారంలో భారతదేశం అంతటా బ్యాంకులు ఆరు రోజులు మూసివేయబడతాయి.