ఏపీలో అనుమతులులేకుండా కోవిడ్ వైద్యం చేసినందుకు డాక్టర్ అరెస్టు
BY Nagesh Swarna7 Sep 2020 4:17 AM GMT

X
Nagesh Swarna7 Sep 2020 4:17 AM GMT
ఏపీలో అనుమతులులేకుండా కోవిడ్ వైద్యం చేసినందుకు డాక్టర్ అరెస్టు ీపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎం.డి డాక్టర్ మురళీకృష్ణను పోలీసులు అరెస్టుచేశారు. మెడికల్ టెస్టుల పూర్తిచేయగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆయనకు ఈనెల 18 వరకు రిమాండ్ విధించడంతో.. భీమవరం స్పెషల్ జైలుకు తరలించారు. అనుమతులు లేకుండా కోవిడ్ వైద్యం చేస్తుండటంతో అధికారులు ఇప్పటికే ఆస్పత్రిని సీజ్ చేశారు.
Next Story
RELATED STORIES
Karnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్
16 May 2022 3:30 AM GMTCouple Fire: పెళ్లిలోనే ఒంటికి నిప్పంటించుకున్న వధూవరులు.. షాకింగ్...
14 May 2022 1:32 AM GMTFlorida: పైలట్‌కు అస్వస్థత.. ప్రయాణికుడే పైలట్‌గా మారి..
13 May 2022 6:30 AM GMTHaryana: చిరుత పంజాలో పోలీసులు.. అయినా ధైర్యంగా..
10 May 2022 3:30 AM GMTMadhya Pradesh : తాళికట్టే టైమ్ కి కరెంట్ కట్... చెల్లెలకు కాబోయే...
9 May 2022 12:00 PM GMTCheetah Viral Video: చిరుతను వేటాడి చంపిన అడవి పందులు.. వీడియో వైరల్..
8 May 2022 12:45 PM GMT