Dollar Seshadri : సోదరుడు శేషాద్రి మరణం బాధకలిగిస్తుంది..

Dollar Seshadri : సోదరుడు శేషాద్రి మరణం బాధకలిగిస్తుంది..
Dollar Seshadri : శేషాద్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న కుటుంబ సభ్యులు

Dollar Seshadri : డాలర్‌ శేషాద్రి హఠాన్మరణంతో తిరుపతిలోని ఆయన ఇంటివద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. శేషాద్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన కుటుంబ సభ్యులు. నిత్యం శ్రీనివాసుని సేవలో తరించే అతని మరణం ఎంతో బాధకలిగిస్తోందన్నారు సోదరి వసంతమ్మ.

Tags

Read MoreRead Less
Next Story