వైసీపీ ప్రభుత్వ వైఖరిపై జనసేన పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్ ఆగ్రహం
BY Nagesh Swarna10 Sep 2020 7:35 AM GMT

X
Nagesh Swarna10 Sep 2020 7:35 AM GMT
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి హిందూ ధార్మిక సంస్థలపై దాడులు పెరిగిపోతున్నాయని.. జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేది దివ్యరథం ప్రమాదంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ తన నివాసం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం పారదర్శక విచారణ చేపట్టకపోతే.. కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఐ ఎంక్వైరీ కోరుతామని కందుల దుర్గేష్ అన్నారు.
Next Story
RELATED STORIES
Surya and Gnanavel: 'జై భీం' కాంబో రిపీట్.. మరో పవర్ ఫుల్ కథతో..
24 May 2022 5:53 AM GMTNani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTRakul Preet Singh: మాట్లాడుకోవల్సింది మా పర్సనల్ లైఫ్ గురించి కాదు:...
23 May 2022 6:51 AM GMT