Narayana : నారాయణ కాలేజీలో టెన్త్‌ పేపర్‌ లీక్‌ అయింది : మంత్రి అంబటి

Narayana : నారాయణ కాలేజీలో టెన్త్‌ పేపర్‌ లీక్‌ అయింది : మంత్రి అంబటి
Narayana : నారాయణ కాలేజీలో టెన్త్‌ పేపర్‌ లీక్‌ అయిందన్నారు మంత్రి అంబటి. వీళ్లే లీకేజులు చేసి వీళ్ల గొడవలు చేస్తున్నారన్నారాయన.

Narayana : నారాయణ కాలేజీలో టెన్త్‌ పేపర్‌ లీక్‌ అయిందన్నారు మంత్రి అంబటి. వీళ్లే లీకేజులు చేసి వీళ్ల గొడవలు చేస్తున్నారన్నారాయన. పేపర్‌ లీకేజీ స్కాంలో నారాయణ ఉన్నారని ప్రాథమిక ఆధారాలున్నందునే అరెస్ట్‌ చేశారన్నారు. తిరుపతిలో నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్‌ వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్‌ చేశారన్నారు. అరెస్ట్‌పై పోలీసులు ప్రొసీజర్‌ ఫాలో కాలేదనే అంశంపై మాట్లాడనన్నారు మంత్రి అంబటి.

Tags

Read MoreRead Less
Next Story