దుర్గగుడి సభ్యురాలి కొడుక్కి ఓ న్యాయం.. దళిత యువకుడికి ఓ న్యాయమా..: లోకేశ్
విచారణ అని పిలిచి విజయవాడలోని కృష్ణలంకకు చెందిన దళిత యువకుడు అజయ్‌ను కొట్టి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
BY Nagesh Swarna2 Oct 2020 10:42 AM GMT

X
Nagesh Swarna2 Oct 2020 10:42 AM GMT
ఏపీలో దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండ పరాకాష్టకు చేరిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. విచారణ అని పిలిచి విజయవాడలోని కృష్ణలంకకు చెందిన దళిత యువకుడు అజయ్‌ను కొట్టి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో మృతిచెందాడని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వాస్తవాలు బయటపడతాయనే భయంతో కుంటుంబ సభ్యులు నోరువిప్పడానికి లేదని బెదిరించారని ఆరోపించారు. దుర్గగుడి సభ్యురాలి కుమారుడికో న్యాయం, దళిత యువకుడికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కొట్టి చంపారని గుర్తు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డొచ్చాడని వరప్రసాద్‌కి పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం చేశారని.. ఇప్పుడు విచారణ పేరుతో అజయ్‌ని బలి తీసుకున్నారని లోకేష్ మండిపడ్డారు.
Next Story
RELATED STORIES
'Deer Zindagi': జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది:...
20 May 2022 10:00 AM GMTBhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!
20 May 2022 5:30 AM GMTOdisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు
19 May 2022 3:15 PM GMTBengaluru: స్కూల్ విద్యార్థినుల ఘర్షణ.. బాయ్‌ఫ్రెండ్ కోసమే అంటూ...
18 May 2022 11:15 AM GMTKarnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్
16 May 2022 3:30 AM GMTCouple Fire: పెళ్లిలోనే ఒంటికి నిప్పంటించుకున్న వధూవరులు.. షాకింగ్...
14 May 2022 1:32 AM GMT