ఎంపీ రఘురామ అరెస్ట్ తీరుపై NHRC సీరియస్..!

ఎంపీ రఘురామ అరెస్ట్ తీరుపై NHRC సీరియస్..!
వైసీపీ ఎంపీ రఘురామ అరెస్ట్ తీరుపై NHRC సీరియస్ అయింది. రఘురామ కుమారుడు భరత్ NHRC కి ఫిర్యాదు చేశారు.

వైసీపీ ఎంపీ రఘురామ అరెస్ట్ తీరుపై NHRC సీరియస్ అయింది. రఘురామ కుమారుడు భరత్ NHRC కి ఫిర్యాదు చేశారు. రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేసిన తీరుపై వివరణ ఇవ్వాలని ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి NHRC నోటీసులు పంపించింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కస్టడీలో రఘురామకృష్ణరాజు పై జరిగిన దాడి పై అంతర్గత విచారణకు NHRC నిర్ణయించింది.



Tags

Read MoreRead Less
Next Story