ఆంధ్రప్రదేశ్

Tirupati Floods: రాయల చెరువుకు మరో గండి.. భయాందోళనలో ప్రజలు..

Tirupati Floods: తిరుపతి పరివాహక ప్రాంత ప్రజలను రాయలచెరువు ఆందోళనకు గురిచేస్తూనే ఉంది.

Rayala cheruvu (tv5news.in)
X

Rayala cheruvu (tv5news.in)

Tirupati Floods: తిరుపతి పరివాహక ప్రాంత ప్రజలను రాయలచెరువు ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. తాజాగా చెరువుకి మరోసారి గండి పడింది. దీంతో దిగువ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Next Story

RELATED STORIES