కేంద్రం చేతిలో వైసీపీ కీలు బొమ్మలా మారింది : తులసి రెడ్డి

X
Nagesh Swarna1 Dec 2020 3:29 PM GMT
సమస్యలతో మొదలుపెట్టాల్సిన అసెంబ్లీ సమావేశాలను వైసీపీ తిట్లతో ప్రారంభించిందన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. రాష్ట్రంలో వైసీపీ డ్రామా పార్టీగా మారిపోయిందని విమర్శించారు. కేంద్రం చేతిలో వైసీపి కీలు బొమ్మలా మారిందని ఆరోపించిన తులసిరెడ్డి.. రాష్ట్రంలో కయ్యం ఢిల్లీలో నెయ్యం అన్న విధంగా ఆ పార్టీ తీరు ఉందన్నారు.
Next Story