You Searched For "ys jagan"
Yuvagalam : జగన్ మొద్దు నిద్రతో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది : లోకేష్
పైపులు, మట్టి పోసి.. పైన రోడ్డు వేసారే తప్ప పటిష్టమైన కాజ్‌వేలు నిర్మించలేదని లోకేష్‌కు స్థానికులు తెలిపారు. వరదలొస్తే మళ్లీ కాజ్వే కొట్టుకుపోవడంతో పాటు ప్రమాదం ఉంటుందన్నారు.
Read MoreAP : ఉద్యోగులను బిచ్చగాళ్లను చేసిన ఘనత జగన్‌దే : జూలకంటి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. టీడీపీ నేతలను హత్య చేసి వారిని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు
Read MoreEditorial: "నమ్మిన నేతలకు జగన్ పంగనామాలు..?"
వైసీపీకి అన్ని విధాలా అండగా నెల్లూరు జిల్లా; అన్నీ ఇచ్చిన జిల్లాపైనే ముఖ్యమంత్రి వివక్ష; అటు అభివృద్ధి, ఇటు రాజకీయంగా మొండిచేయి; నమ్మకున్న వారికి పంగనామాలు పెడుతున్న అధినేత; అదును చూసి దెబ్బకొట్టేందుకు చూస్తున్న ఆశావహులు?
Read MoreEditorial: "కొండారెడ్డి బురుజు గడ్డపై బొక్కబోర్లా పడనున్న ఫ్యాన్..!"
రసవత్తరంగా కర్నూల్ వైసీపీ రాజకీయం; హఫీజ్, ఎస్వీ వర్గాల మధ్య ముదురుతున్న వైరం; ఎమ్మెల్యే అనుచరుల అరాచకలపై జనాగ్రహం; సిట్టింగుకు వచ్చేసారి టిక్కెట్ డౌటనే ప్రచారం; అనూహ్యంగా రేసులోకి మరో మైనార్టీ నేత
Read MoreEditorial: నెల్లూరు రూరల్ లో పొలిటికల్ థ్రిల్లర్
"రేపోమాపో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డినీ అరెస్ట్ చేయబోతున్నారా..?" శ్రీధర్ రెడ్డి వర్సెస్ జగన్ సర్కార్; ఎమ్మెల్యేపై మొదలైన కక్ష సాధింపు; పాత కేసులన్నీ తోడుతున్న ప్రభుత్వం; భద్రత తగ్గింపు, అనుచరుల అరెస్టులు; ప్రభుత్వ తీరుపై అనేక అనుమానాలు
Read Moreఅప్పుడు జగన్..ఇప్పుడు షర్మిల.. మానుకోటలో అరెస్టుల పర్వం
ఒక్కసారిగా రాళ్ల దాడి మొదలైంది. అటు పోలీసులు కాల్పులు ఇటు రాళ్లదాడి మధ్య మానుకోట దద్దరిల్లింది. జగన్ గోబ్యాక్ నినాదాలు..
Read MoreAP Debts: ఏపీని కమ్మేస్తున్న అప్పులు.. ఏటా రూ. 50,000 కోట్లు..
AP Debts: ఏపీ ఏటా చేస్తున్న అప్పులు, వాటిపై వడ్డీలు.. పన్నుల రూపంలో సమకూరే ఆదాయానికి దగ్గరగా ఉన్నాయి.
Read MorePawan Kalyan: సీఎం జగన్‌కు ఇప్పుడు ప్రేమ పుట్టిందా: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఏపీలో ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు సీఎం జగన్ చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు
Read More