ఆంధ్రప్రదేశ్

విజయనగరం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ముచ్చు నాగలక్ష్మి మృతి

కరోనా బారిన పడి విజయనగరం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ముచ్చు నాగలక్ష్మి మృతి చెందారు. గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

విజయనగరం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ముచ్చు నాగలక్ష్మి మృతి
X

కరోనా బారిన పడి విజయనగరం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ముచ్చు నాగలక్ష్మి మృతి చెందారు. గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. నాగలక్ష్మి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.

Next Story

RELATED STORIES