ఆంధ్రప్రదేశ్

మతిస్థిమితం లేని మైనార్టీ మహిళపై వైసీపీ కార్యకర్త అత్యాచారం : టీడీపీ

మతిస్థిమితం లేని మైనార్టీ మహిళపై వైసీపీ కార్యకర్త అత్యాచారం : టీడీపీ
X

గుంటూరు జిల్లా పెదకూరపాడు అత్యాచార భాదితురాలిని టీడీపీ నేతలు పరామర్శించారు. మతిస్థిమితం లేని మైనార్టీ మహిళపై వైసీపీ కార్యకర్త అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని ఎందుకు కాపాడుతున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని జీవీ ఆంజనేయలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటివి 232 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. దిశ చట్టం అమలు ఏమైందని నిలదీశారు.

Next Story

RELATED STORIES