వైసీపీ నేతల అరాచకాలు.. చనిపోయిన వారిపేర్లతో ఓటర్ స్లిప్పులిచ్చి రిగ్గింగ్?
చనిపోయిన వారి పేర్లతో ఓటర్ స్లిప్పులు ఇచ్చి రిగ్గింగ్‌కు పాల్పడిన ట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
BY Nagesh Swarna12 March 2021 4:06 PM GMT

X
Nagesh Swarna12 March 2021 4:06 PM GMT
గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో... వైసీపీ నేతల అరాచకాలపై మండిపడుతున్నాయి టీడీపీ శ్రేణులు. చనిపోయిన వారి పేర్లతో ఓటర్ స్లిప్పులు ఇచ్చి రిగ్గింగ్‌కు పాల్పడిన ట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటన 68 వ వార్డులో జరిగినట్లు టీడీపీ మహిళా అభ్యర్ధి అనంతలక్ష్మి ఆధారాలతో సహా బైటపడ్డారు. అకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారంటూ మండిపడ్డారు. 9 నుంచి 14వ నెంబర్ బూతులతో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారన్నారు. 68వార్డులోని ఆరు బూతుల్లో రీపోలింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు.
Next Story
RELATED STORIES
Eluru: ఏలూరులో అధికార పార్టీ దాష్టీకానికి మరో దళితుడు బలి..
23 May 2022 9:45 AM GMTKerala Vismaya Death: వరకట్న వేధింపులకు బలైన డాక్టర్ : దోషిగా రుజువైన...
23 May 2022 9:30 AM GMTRoad Accident: మద్యం మత్తులో యువతుల కారు డ్రైవింగ్.. ఒకరు మృతి
23 May 2022 5:48 AM GMTBengaluru: పాదచారులను ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. డ్రైవింగ్ చేసిన...
22 May 2022 11:33 AM GMTMedak: మెదక్‌లో ఇంటర్ విద్యార్థిని కేసులో ట్విస్ట్.. ఇది ఆత్మహత్య...
22 May 2022 10:50 AM GMTBhadrachalam: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత.. భక్తుల ముసుగులో..
21 May 2022 1:15 PM GMT