Top

శుభవార్త.. ఈ రోజు కూడా తగ్గిన పసిడి ధర

గుడ్ న్యూస్ బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి.

శుభవార్త.. ఈ రోజు కూడా తగ్గిన పసిడి ధర
X

బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నిన్న గురువారం ( 18-02-2021)కీ ఇవాళ శుక్రవారం(19-02-2021)కీ పసిడి ధర తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 తగ్గింది. దీంతో రూ. 47,350కి చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,730గా ఉంది.

అదేసమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 తగ్గింది. దీంతో ధర 43,400కి చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 43,750గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,690గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,690గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ46,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,860గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,350గా ఉంది.

ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,350గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 19-02-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: 2021 Yamaha : యమహో.. సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి 'యమహా'..


Next Story

RELATED STORIES