Gold and Silver Rates Today: నిలకడగా బంగారం, భారీగా పెరిగిన వెండి ధరలు..

Gold and Silver Rates Today: నిలకడగా బంగారం, భారీగా పెరిగిన వెండి ధరలు..
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,780గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,780గా ఉంది.

Gold and Silver Rates Today: బంగారం ధరల్లో మార్పు లేదు.. నిన్న, ఈరోజు ఒకే మాదిరిగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,780గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,780గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,380గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,500గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,780గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,260గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,560గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,050గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,360గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,360గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,360గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర భారీగా పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.61,500 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,500గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (14-12-2021 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా పేర్కొనబడినవి. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story