పెరిగిన బంగారం, వెండి ధరలు..

పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. నిన్నటి (03-05-2023) బుధవారం ధరల కంటే ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,700ఉంది.

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (04-05-2023 గురువారం) మార్కెట్లో రూ.5,700గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 57,000 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,180గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,730 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,180 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,790.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,180గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,050 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,230గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,180గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,180గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.77.10 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.77,100గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.82,800 ఉంది. కోల్‌కతాలో రూ.77,100 ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (04-05-2023) గురువారం ఉదయం 10.20 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story