Susmitha Sen: దీపావళికి ముందే మా ఇంటికి మహలక్ష్మి..

Susmitha Sen: దీపావళికి ముందే మా ఇంటికి మహలక్ష్మి..
Susmitha Sen: ఆ విషయాన్ని సుస్మిత స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని వ్యక్త పరిచారు.

దీపావళికి ముందే మా ఇంటికి మహలక్ష్మి వచ్చింది. మా తమ్ముడికి పాప పుట్టింది అంటూ బేబీ ఫోటోలను షేర్ చేసింది మాజీ మిస్ ఇండియా సుస్మితా సేన్. ప్రముఖ టీవీ నంటి చారు అసోహాను సుస్మిత తమ్ముడు మోడల్ రాజీవ్ సేన్ పెళ్లి చేసుకున్నాడు. వారికి ఈ రోజు పండంటి బిడ్డ జన్మించింది. ఆ విషయాన్ని సుస్మిత స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని వ్యక్త పరిచారు. నేను అత్తని అయ్యాను అంటూ ఆనందంతో మురిసి పోతోంది సుస్మిత. సుస్మిత పోస్ట్కు రాజీవ్, అసోహలు స్పందించారు. లవ్ యూ దీదీ.. మేనత్తకు ఫేవరేట్ వచ్చేసింది అని అసోహ కామెంట్ చేయగా.. నిజంగా ఈ రోజు చాలా మంచి రోజు. మీ కోసం మేం ముగ్గురం వెయిట్ చేస్తున్నాం అని రాజీవ్ స్పందించారు.

2019లో వివాహం చేసుకున్న రాజీవ్ అసోహలు గత ఏడాది మనస్పర్ధల కారణంగా విడిపోదామనుకున్నారు. కానీ ఆ తరువాత సర్ధుకుని మళ్లీ ఒక్కటయ్యారు. బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన చారు అసోహ పలు హిందీ సీరియళ్లలో నటించారు. తర్వాత బాలీవుడ్ లో కూడా ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ర






Tags

Read MoreRead Less
Next Story