సినిమా

AP Floods : చిరు, మహేష్ రూ. 25 లక్షల చొప్పున విరాళం..!

AP Floods : ఏపీలో ఇటీవల కురసిన వర్షాలకి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

AP Floods :  చిరు, మహేష్ రూ. 25 లక్షల చొప్పున  విరాళం..!
X

AP Floods : ఏపీలో ఇటీవల కురసిన వర్షాలకి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బాధితులకి తోడుగా నిలిచేందుకు టాలీవుడ్ పరిశ్రమ ముందుకొస్తోంది. తమవంతు సహాయంగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. 25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇలాంటి విపత్కరమైన సమయంలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహాయం చేయాలనీ మహేష్ విజ్ఞప్తి చేశారు.Next Story

RELATED STORIES