సినిమా

Naga Chaitanya: విడాకులపై తొలిసారి స్పందించిన నాగచైతన్య..

Naga Chaitanya: సమంతతో విడిపోయిన తరువాత తాను హ్యాపీగా ఉన్నానని తెలిపాడు..

Naga Chaitanya: విడాకులపై తొలిసారి స్పందించిన నాగచైతన్య..
X

Naga Chaitanya: సమంతతో విడాకులపై హీరో నాగచైతన్య స్పందించారు. సమంతతో విడిపోయిన తరువాత తాను హ్యాపీగా ఉన్నానని తెలిపాడు.. అలాగే అటు సమంత కూడా సంతోషంగానే ఉందని తెలిపాడు.. ఇది ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం.. ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొన్నాడు.. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.. సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే నాగచైతన్య స్వయంగా తానే ఈ విషయాన్ని వెల్లడించాడు.

నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న 'బంగాార్రాజు' ప్రమోషన్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ సమయంలో నాగ చైతన్యకు విడాకులపై ప్రశ్న ఎదురవగా స్పందించారు.

Next Story

RELATED STORIES