సినిమా

Naga Chaitanya Divorce: బావ (సుమంత్) బాటలోనే బామ్మర్థి( నాగ చైతన్య).. రెండో పెళ్లిపై..?

Naga Chaitanya Divorce: బావ సుమంత్ విషయంలో ఏది జరిగిందో అదే జరిగింది నాగచైతన్య వివాహ బంధం విషయంలో..

Naga Chaitanya Divorce: బావ (సుమంత్) బాటలోనే బామ్మర్థి( నాగ చైతన్య).. రెండో పెళ్లిపై..?
X

బావ సుమంత్ విషయంలో ఏది జరిగిందో అదే జరిగింది నాగచైతన్య వివాహ బంధం విషయంలో.. తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో జోడీ కట్టిన కీర్తి రెడ్డికి.. సుమంత్‌కి రెండేళ్లు లవ్ ట్రాక్ నడిచింది. మొదట సహజీవనం చేసి ఆ తరువాత పెళ్లితో ఒకింటి వారయ్యారు. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. ఏడాదిన్నరలోనే తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. విడాకుల అనంతరం కీర్తి రెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైంది.కానీ సుమంత్ పెళ్లి ప్రస్తావన ఈ మధ్య తెరపైకి వచ్చినా మళ్లీ ఆ ఊసు ఎత్తలేదు. అయితే ఇప్పుడు సుమంత్ బామ్మర్థి నాగచైతన్య విషయంలోనూ ఇలానే జరుగుతోంది. సమంతను పెళ్లి చేసుకుని మూడేళ్లే అయింది.. ఇద్దరూ ఒకిరికొకరు అర్థం చేసుకున్నారో.. అపార్థం చేసుకున్నారో తెలియదు కానీ విడిపోతున్నారు. వివాహం అనే బంధానికి అర్థం లేకుండా పోతోంది ఈ మధ్య విడిపోతున్న జంటలను చూస్తుంటే .

Next Story

RELATED STORIES