సినిమా

Puneeth Raj Kumar: నాన్నతో నయాగార జలపాత అందాలు ఆస్వాదిస్తూ..

Puneeth Raj Kumar: తండ్రి తలుచుకునే సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన తనకు నేర్పిన జీవిత పాఠాలను పదే పదే నెమరువేసుకునేవారు.

Puneeth Raj Kumar: నాన్నతో నయాగార జలపాత అందాలు ఆస్వాదిస్తూ..
X

Puneeth Raj Kumar: గుండెపోటుతో మృతిచెందిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తన తండ్రి రాజ్‌కుమార్‌కు అత్యంత ప్రియమైన కుమారుడు. అప్పాజీ అని నాన్నని ప్రేమగా పిలిచేవారు పునీత్. నాన్నతో కలిసి తిరిగిన చిన్ననాటి కొన్ని జ్ఞాపకాలు, నయాగరా జలపాతం వద్ద తీయించుకున్న చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్రంలో, రాజ్‌కుమార్ కోలా క్యాన్‌ను పట్టుకుని కనిపిస్తుండగా, పునీత్ అతని పక్కన నిలబడి నవ్వుతూ కనిపించాడు.

తండ్రి తలుచుకునే సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన తనకు నేర్పిన జీవిత పాఠాలను పదే పదే నెమరువేసుకుంటారు. ఈ చిత్రం 1988లో నయాగరా జలపాతంలో అప్పాజీతో గడిపిన మధుర క్షణాలు అని పునీత్ ఓసారి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Next Story

RELATED STORIES