Rashmika Mandanna : హోల్డ్ లో రష్మిక కొత్త సినిమా..

Rashmika Mandanna : హోల్డ్ లో  రష్మిక కొత్త సినిమా..

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక. టాలీవుడ్ తో పాటు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది ఈ బ్యూటీ. రీసెంట్ గా రిలీజైన యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టేసింది. గతేడాది రెయిన్ బో అనే మూవీని ఈ బ్యూటీ స్టార్ట్ చేసింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

బ్రీజీ రొమాంటిక్ ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. కానీ నెక్స్ట్ షెడ్యూల్ ను మేకర్స్ ఇంకా మొదలుపెట్టలేదు. ఈ మూవీకి రష్మిక మరింత ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దానికి మేకర్స్ కూడా ఒప్పుకున్నా రట.

అయినప్పటికీ స్టోరీలో కొన్ని కంటెంట్ ఎలిమెంట్స్ ను మార్చమని రష్మిక కోరిందట. దీంతో మేకర్స్ ఈ మూవీని హోల్డ్ లో పెట్టార ని సమాచారం. అయితే రెయిన్ బో ప్రాజెక్ట్ ఎప్పుడు మళ్లీ స్టార్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం పుష్ప2, గర్ల్ ఫ్రెండ్ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంది రష్మిక. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ

Tags

Read MoreRead Less
Next Story