You Searched For "#tv5 news"
Karteeka Somavaram: కార్తీక మాసం మొదటి సోమవారం.. భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు
Karteeka Somavaram: తెలంగాణలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివకేశవులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు..
Read Moreరైతులను వరి వేస్తే ఉరి అన్న కేసిఆర్ రైతులకు క్షమాపణ చేప్పాలి : బండి సంజయ్
రైతులకు రుణ మాఫి చేయక వరి వేస్తే ఉరి అన్న కేసిఆర్ రైతులకు క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
Read MoreBandla Ganesh : బండ్లన్న కం బ్యాక్.. అభిమానులు ఫుల్ ఖుషి...!
బండ్ల గణేష్... తెలుగు వెండితెరకి పెద్దగా అక్కరలేని పేరు. కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారాడు.
Read Moreవైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దివ్యవాణి ఫైర్..!
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీనేత దివ్యవాణి ఫైర్ అయ్యారు. దిశా చట్టం కింద తొలుత సీఎం జగన్నే శిక్షించాలన్నారు దివ్యవాణి.
Read Moreనకిలీ చలానా స్కామ్ను ఆధారాలతో సహా బయటపెట్టిన టీవీ5..!
ఏపీలో వెలుగుచూసిన నకిలీ చలానా స్కామ్ను టీవీ5 ఆధారాలతో సహా బయటపెట్టింది.
Read Moreసెల్ఫీ దిగుదామని నమ్మించి.. కొండ పైనుంచి తోసేశాడు..!
భార్యపై అనుమానంతో పెళ్లైన రెండు నెలలకే హత్య చేశాడో భర్త. సెల్ఫీ దిగుదామని నమ్మించి.. గుట్ట పైకి తీసుకెళ్లి తోసేశాడు.
Read Moreప్రేమ జంట ఆత్మహత్య.. ప్రియురాలి మరణం తట్టుకోలేక
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య విషాదం నింపింది.
Read Moreఅందంతో మతిపోగోడుతున్న 'మల్లేశం' భామ..!
Ananya Nagalla : టాలీవుడ్ నటి అనన్య నాగల్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ నుండి వచ్చిన ఈ తెలుగమ్మాయి అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.
Read Moreన్యాయం జరిగే వరకు.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా.. !
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది ప్రియురాలు లావణ్య.
Read Moreరాజద్రోహం కేసులో ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఖండించిన TV5 యాజమాన్యం..!
TV5: రాజద్రోహం కేసులో న్యూస్ ఛానల్ టీవి5పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తప్పుడు ఆరోపణలను యాజమాన్యం ఖండించింది.
Read More