సినిమా

ఈ ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

Tollywood: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈ చిన్నారి ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో.

ఈ ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా?
X

Tollywood: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈ చిన్నారి ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో. ఇంకా గుర్తుపట్టలేదా? ఈ ఫోటో ఉంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉండే ప్రభాస్ తాజాగా తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేశాడు. ప్రభాస్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రభాస్ అభిమానులైతే ఓ రేంజ్ లో లైకులు,కామెంట్స్ చేస్తున్నారు. యువి సూర్యనారాయణరాజు కుమారుడైన ప్రభాస్(Prabhas) తన పెదనాన్న కృష్ణంరాజు ఫ్యామిలీతో కలిసి పెరిగాడు. 2002లో కృష్ణంరాజు నటవారసుడిగా ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆదిపురుష్ హిందీ మూవీలో శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు. హిందీ,తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రాధేశ్యాం మూవీ షూటింగ్ పూర్తి అయింది. అలాగే మహానటి ఫేమ్ నాగ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్వినీదత్ నిర్మించే మరో సినిమాలో కూడా ప్రభాస్ చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతోంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారాడు.

Next Story

RELATED STORIES