సినిమా

Kiran Abbavaram: యంగ్ హీరో ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో రామాంజులు రెడ్డి మృతి..!

Kiran Abbavaram: టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే ఇండస్ట్రీ నుంచి శివశంకర్‌ మాస్టర్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణాలు విడిచారు.

Kiran Abbavaram:  యంగ్ హీరో ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో  రామాంజులు రెడ్డి మృతి..!
X

Kiran Abbavaram: టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే ఇండస్ట్రీ నుంచి శివశంకర్‌ మాస్టర్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణాలు విడిచారు. ఈ విషాదాల నుంచి తేరుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి మృతి చెందారు. బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో హీరో కిరణ్‌ అబ్బవరం ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా కిరణ్ అబ్బవరం 'రాజావారు రాణిగారు'తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా వచ్చిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Next Story

RELATED STORIES