You Searched For "Road accident"
Goa-Mumbai Highway: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా 9మంది మృతి
Goa-Mumbai Highway: గోవా-ముంబై హైవేపై ట్రక్కును కారు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా 9 మంది మృతి చెందారు.
Read MoreDelhi : ఢిల్లీ రోడ్డు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్...
ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు; ప్రమాద సమయంలో స్కూటీపై మరో యువతి; సీసీ టీవీ ఆధారంగా మహిళ గుర్తింపు
Read MoreCricketer Rishabh Pant: క్రికెటర్ రిషబ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం.. కాలుకు తీవ్ర గాయాలు
Cricketer Rishabh Pant: ఉత్తరాఖండ్‌లో క్రికెటర్ రిషబ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది.ఉత్తరాఖండ్ నంచి ఢిల్లీ వెళ్తుండగా రూర్కీ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.
Read MoreMysuru: ప్రధాని సోదరునికి తృటిలో తప్పిన ప్రమాదం
మైసూరులో ప్రమాదానికి గురైన ప్రధాని సోదరుని కారు; కుటుంబం సహా కారులో ప్రయాణిస్తున్న ప్రహ్లాద్ మోదీ;
Read MoreVisakhapatnam: ఘోరం.. స్కూలుకు వెళ్లుతున్న చిన్నారిని ఢీకొట్టిన బస్సు..
Visakhapatnam: నాన్న ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు.. అమ్మ అతడి మీదే ఆశలన్నీ పెట్టుకుంది. ఉదయాన్నే స్కూటీ మీద స్కూలుకు దింపేందుకు వెళుతోంది.
Read MoreRoad Accident: భవానీ భక్తులను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
Road Accident: కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Read MoreMadhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు.
Read MoreHyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
Hyderabad: హైదరాబాద్‌లోని నల్లకుంట అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
Read MoreMedak: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Medak: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అందోలు మండలం కాన్సాన్పల్లి వద్ద నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
Read MoreMahabubabad: విషాదం.. కారు అదుపుతప్పి బావిలో పడడంతో నలుగురు మృతి
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడటంతో నలుగురు మృతి చెందారు.
Read More