India vs England 3rd Test Day 1 : బౌలర్లు భళా.. ఇంగ్లండ్ 112 పరుగులకే ఆలౌట్..
India vs England 3rd Test Day 1 : ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు అదరగోట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ల ధాటికి ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ కుప్పకూలిపోయారు.

X
Vamshi Krishna24 Feb 2021 1:15 PM GMT
India vs England 3rd Test Day 1 : ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు అదరగోట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ల ధాటికి ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ కుప్పకూలిపోయారు. దీనితో ఇంగ్లండ్ కేవలం 112 పరుగులకే ఆలౌటైంది. అయితే ఇంగ్లండ్ టీంలో క్రాలే ఒక్కడే 53 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత్ నుంచి అక్షర పటేల్ ఒక్కడే ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఇక అశ్వీన్ 3, ఇషాంత్ ఒక వికెట్ తీశారు.
Next Story