క్రైమ్

బిగ్ బ్రేకింగ్ : అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ వద్ద ఘోర ప్రమాదం

అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

బిగ్ బ్రేకింగ్ : అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ వద్ద ఘోర ప్రమాదం
X

విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అనకాపల్లి జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఫ్లైఓవర్ కింద నుంచి వెళుతున్న ట్యాంకర్ లారీ, కారుపై రెండు భీమ్‌లు కూలిపడ్డాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందారు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన లారీ డ్రైవర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జలగలమధు జంక్షన్ వద్ద కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది.

Next Story

RELATED STORIES